Manchu Vishnu: తన బెస్ట్ ఫ్రెండ్ 'టిక్కి'ని పరిచయం చేసిన మంచు విష్ణు

Manchu Vinshu introduces his bestie Tikki
షార్ట్స్‌లో చూడండి
కన్నప్ప వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్టుతో అభిమానులను పలకరించారు. ఓ గుర్రంపై తాను స్వారీ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. 

"దీని పేరు 'టిక్కి'. కన్నప్ప చిత్రంలో  ఇది నా సోదరుడు, నా బెస్ట్ ఫ్రెండ్. నిజ జీవితానికి వస్తే... ఇదొక అద్భుతమైన అశ్వం. మునుపెన్నడూ చేయనటువంటి స్టంట్స్ కన్నప్ప చిత్రంలో చేయగలిగానంటే 'టిక్కి'నే కారణం" అని మంచు విష్ణు వివరించారు.
Go Back to Shorts
Manchu Vishnu
Tikki
Horse
Kannappa
Tollywood

More Telugu News