మిస్ యూ నాన్న: వైఎస్ జ‌గ‌న్‌

YS Jagan Tweet on YSR 15th Death Anniversary
దివంగ‌త ముఖ్య‌మంత్రి, త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 15వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఇడుపుల‌పాయలోని వైస్ఎస్ఆర్ ఘాట్ వద్ద త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు 'మిస్ యూ నాన్న' అనే లైన్‌ను జోడించారు. 


Go Back to Shorts
YS Jagan
YSRCP
Andhra Pradesh
YS Rajashekar Reddy

More Telugu News