Pithapuram: పిఠాపురంలో కౌన్సిలర్ల ఎదుట ఇద్దరు అధికారుల బాహాబాహీ... వీడియో ఇదిగో!

Officers fight each other in front of muncipal councillors in Pithapuram
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు అధికారులు బాహాబాహీకి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో కౌన్సిలర్ల సమక్షంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్ ఒకరినొకరు బూతులతో దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఓ దశలో ఇద్దరూ కలబడ్డారు. అక్కడున్న వారు వచ్చి ఇద్దరినీ విడదీశారు.
Pithapuram
Officers Fight
Muncipal Counicllors
Video

More Telugu News