Revanth Reddy: ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy launches World biggest Janapada song
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన 5 వేల చరణాలతో కూడిన ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని రచించారు. దీనిని పుస్తక రూపంలోకి తెచ్చారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే, భానుమూర్తి రచించిన 'జయ సేనాపతి' నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana

More Telugu News