హైదరాబాద్ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
- మంగళ్‌హాట్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం
- అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ గోదాంలోని సామాగ్రి
- మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అనే విషయాలు తెలియాల్సి వుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.