Revanth Reddy: రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ

CM Revanth Reddy meets trigyn technologies officials
షార్ట్స్‌లో చూడండి
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. మూడేళ్లలో వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆర్సీయమ్ కంపెనీ వెల్లడంచింది. కంపెనీ సీఈవో గౌరవ్ సూరిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. ఈ సందర్భంగా కంపెనీని విస్తరిస్తానని ఆయన తెలిపారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana

More Telugu News