Train Accident: బీహార్‌లో రైలు ప్రమాదం... ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు

Sampark Kranti Express train accident train split into two parts
షార్ట్స్‌లో చూడండి
బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తును ప్రారంభించింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Go Back to Shorts
Train Accident
Indian Railways
Bihar

More Telugu News