కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
- నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నానన్న సీఎం
- కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలన్న రేవంత్
- శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు
కేటీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పటోళ్ల కార్తీక్ రెడ్డి, క్రిషాంక్ తదితరులు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.