దానం, కడియం అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్
- వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి
- మంగళవారం మరోసారి వాదనలు వినిపిస్తామన్న అడ్వొకేట్ జనరల్
వారిపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టుకు వెళ్లారు. ఈ రోజు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. మంగళవారం మరోసారి వాదనలు వినిపిస్తామని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు.