బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- రేపు బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తం
- 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 21 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.34%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.15%), టాటా స్టీల్ (1.87%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.87%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ (-3.46%), కోటక్ బ్యాంక్ (-3.30%), ఐటీసీ (-1.75%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.94%).