భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు
- 738 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 269 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.92%), ఐటీసీ (0.89%), ఏసియన్ పెయింట్ (0.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.03%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.17%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-4.36%), ఎన్టీపీసీ (-3.51%), టాటా మోటార్స్ (-3.43%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.28%).