తెలంగాణ సీఎం అమెరికా పర్యటన ఖరారు.. వెళ్లేది ఎప్పుడంటే..!
-
అమెరికా పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వివరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనుంది. ఈ టూర్ లో పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. సీఎం తన పర్యటన ముగించుకుని ఆగస్టు 11న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.