‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్టు దిగిందా లేదా’ అన్నట్లు.. మనకు యుద్ధ విమానాలు తక్కువగా ఉన్నా చైనా కన్నా మన ఎయిర్ ఫోర్స్ మెరుగైన ర్యాంక్ లో నిలిచింది. అదెలా? ఆ ర్యాంకులేమిటి? ఏ దేశాల బలగాలు ఏ ప్లేస్ లో నిలిచాయన్న వివరాలు ఈ కింది వీడియోలో చూసేయండిఎయిర్ ఫోర్స్ ‘పవర్’లో చైనాను దాటేశాం!