Revanth Reddy: మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Telangana CM Revanth Reddy To Go Vijayawada Tomorrow
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరుకావాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులతో కలసి రేవంత్‌రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Vijayawada
Congress
YS Rajasekhara Reddy

More Telugu News