Hyderabad NIMS: నిమ్స్ అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య

Hyderabad NIMS Anesthesia Professor Committed Suicide
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి అనెస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ పాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. తనకు తానుగా మోతాదుకు మించి అనెస్తీషియా ఇచ్చుకోవడం ద్వారా ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad NIMS
Anesthesia
Police
NIMS Doctor

More Telugu News