YS Jagan: సెలవులో న్యాయమూర్తి.. జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా

Trail of AP Ex CM YS Jagan In CBI Court postponed to tomorrow


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. జగన్‌పై నమోదైన క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసుల విచారణ నేడు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరగాల్సి ఉంది. అయితే, న్యాయమూర్తి సెలవులో ఉండడంతో కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది.
YS Jagan
YSRCP
Andhra Pradesh
CBI Court
Hyderabad

More Telugu News