డ్రగ్స్ కేసు ఎఫెక్ట్... 'మా' నుంచి నటి హేమ సస్పెన్షన్?
- సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న అధ్యక్షుడు మంచు విష్ణు
- ఆమెను సస్పెండ్ చేయాలని మెజార్టీ సభ్యుల అభిప్రాయం
- రేపు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించే అవకాశం
'మా' అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. హేమను సస్పెండ్ చేయడంపై సభ్యుల అభిప్రాయాలు కోరగా... మెజార్టీ సభ్యులు సస్పెండ్ చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అమెకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.