వేర్పాటువాది అమృత్ పాల్ ముందంజ

Amritpal Sing leads In Khadur Sahib Constituency
  • 60 వేల పైచిలుకు ఓట్లతో లీడ్
  • పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్ నుంచి పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్
పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన అమృత్ పాల్ సింగ్ లీడ్ లో కొనసాగుతున్నారు. అతివాద సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అయిన అమృత్ పాల్ సింగ్ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవలే జాతీయ భద్రతా చట్టం కింద అమృత్ పాల్ అరెస్టయ్యారు. కోర్టు ఆదేశాలతో అమృత్ పాల్ ను పోలీసులు అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. జైలు నుంచే అమృత్ పాల్ లోక్ సభకు పోటీ చేశారు. ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరా కన్నా 61,062 ఓట్లతో ముందున్నారు.
Go Back to Shorts
Amritpal Singh
varis punjab de
Punjab
Sikhs
Lok Sabha Election Results

More Telugu News