Bruhat Soma: అమెరికా స్పెల్ బీ పోటీలో నల్గొండ బాలుడి సత్తా.. 90 సెకన్లలోనే విజయం!

12 year old IndianAmerican boy wins National Spelling Bee
  • అమెరికాలో ఇటీవల స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు
  • 90 సెకన్లలో 29 పదాలకు స్పెల్లింగ్స్‌ను తప్పుల్లేకుండా చెప్పిన బృహత్ సోమ
  • బాలుడి తల్లిదండ్రులది నల్గొండ జిల్లా
అమెరికా ఇటీవల జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగుతేజం అద్భుత విజయం సాధించాడు. 12 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలుడు బృహత్ సోమ అద్భుత విజయంతో టైటిల్ గెలుచుకున్నాడు.  ఫైనల్‌లో 90 సెకన్లలో 29 పదాలకు స్పెల్లింగ్‌ను తప్పులేకుండా చెప్పి టైటిల్ అందుకున్నాడు.

టైటిల్‌తోపాటు రూ. 41.64 లక్షల నగదు, వివిధ బహుమతులు దక్కించుకున్నాడు. బృహత్ తల్లిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్గొండ. ఈ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.



Bruhat Soma
Scripps National Spelling Bee
Faizan Zaki
Telangana
Nalgonda District

More Telugu News