ఫేక్ కరెన్సీని ఇలా ఈజీగా గుర్తించవచ్చు!
- భారత్ లో సుదీర్ఘకాలంగా నకిలీ నోట్ల బెడద
- 2016లో పెద్ద నోట్ల రద్దుకు నకిలీ కరెన్సీ కూడా ఓ కారణం
- ఒరిజినల్ నోట్లపై అనేక సెక్యూరిటీ ఫీచర్లు పొందుపరిచిన ఆర్బీఐ
అయితే, ఇప్పటికీ చాలామంది ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించలేకపోతున్నారు. ఒరిజినల్ కరెన్సీ నోట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి అనేక సెక్యూరిటీ ఫీచర్లు పొందుపరుస్తుంది. ఆ ఫీచర్లపై పూర్తిగా అవగాహన లేని వాళ్ల కోసమే ఈ వీడియో.
ఒరిజినల్ కరెన్సీ నోట్లపై ఉండే సెక్యూరిటీ ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఫేక్ కరెన్సీని ఈజీగా గుర్తించవచ్చు.