టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు: చంద్రబాబు
- ఏపీలో ముగిసిన పోలింగ్
- ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు
- ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.