మంత్రి పొంగులేటి ఉన్న విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా రన్‌వేపైనే
- హైదరాబాద్ నుంచి కొచ్చిన్ బయలుదేరిన విమానం
- టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా సాంకేతిక లోపం
- విమానంలో మంత్రితోపాటు పలువురు నాయకులు
దీంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక, మంత్రితోపాటు విమానంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జరే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మొవ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.