ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్.. త్రుటిలో బయటపడిన శివసేన (యూబీటీ) నేత.. వీడియో ఇదిగో!
- ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే
- ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చిన హెలికాప్టర్
- ల్యాండ్ అవుతూ ఆమె కళ్ల ముందే కుప్పకూలిన వైనం
- పైలట్‌కు తీవ్ర గాయాలు
హెలికాప్టర్ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో హెలికాప్టర్ రూటర్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్ ల్యాండ్ సైట్‌కు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో పక్కకు జారుకుంది. ఆపై ల్యాండ్ అవుతూ భూమిని ఢీకొట్టడంతో దుమ్ముధూళి ఒక్కసారిగా కమ్మేసింది.