వినాయకుడి రూపంలోని విశేషం - సందేశం ఇదే!
వినాయక రూప వైశిష్ట్యం వెనక ఉన్న అద్భుత సంగతులెన్నో..
ఆ గణనాథుడిని అర్చిస్తూ.. ఆ దేవదేవుడు అన్ని విఘ్నాలను హరించి.. ఏపీ7ఏఎం వెబ్ సైట్ నుంచి సరికొత్తగా వస్తున్న యూట్యూబ్ చానల్ విజయవంతానికి తోడుగా నిలవాలని కాంక్షిస్తూ.. పెట్టిన తొలి వీడియో ఇది.
వీడియోను వీక్షించండి.. ఏపీ7ఏఎం యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి..