Ayodhya Live: అయోధ్య రాముడికి సూర్యతిలకం.. లైవ్ ఇదిగో!

Surya Tilak in Ayodhya Live
షార్ట్స్‌లో చూడండి
అయోధ్య రామ మందిరంలో చోటుచేసుకుంటున్న అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ట్రస్టు బాల రాముడికి సూర్యాభిషేకాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దూరదర్శన్ సహకారంతో లైవ్ ఏర్పాట్లు చేసింది. ఏటా రామనవమి రోజు బాలక్ రామ్ విగ్రహాన్ని సూర్య కిరణాలు ముద్దాడనున్నాయి. ఈ అద్భుతాన్ని మీరు కూడా వీక్షించండి.. లైవ్ వీడియో లింక్ ఇదిగో..!

Go Back to Shorts
Ayodhya Live
Surya Tilak
Balak Ram
Ram Mandir

More Telugu News