విమానంలో రొమాన్స్.. నాలుగు గంటలపాటు చెలరేగిపోయిన జంట!
- అమెరికాలో ఘటన
- ఖాళీగా ఉన్న రెండు సీట్లను అనుకూలంగా మార్చుకున్న జంట
- ప్రయాణికులకు నాలుగు గంటల సినిమా
- వైరల్ అవుతున్న ఫొటోలు
దాదాపు నాలుగు గంటలపాటు తోటి ప్రయాణికులకు మంచి ‘రస’వత్తర సినిమా చూపించారు. వారు శృంగార మైకంలో పూర్తిగా మునిగిపోవడంతో తోటి ప్రయాణికులు కూడా పట్టించుకోకుండా వారి పనిలో వారు మునిగిపోయారు. కొందరు ప్రయాణికులు మాత్రం వారి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. అమెరికాలోనే జరిగింది కానీ, ఎప్పుడు? ఏ విమానంలో జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.