విదేశీ ఇన్వెస్ట్ మెంట్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 494 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 152 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా లాభపడ్డ మారుతి, ఎం అండ్ ఎం షేర్ల విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.22%), ఎన్టీపీసీ (2.54%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.39%), ఎల్ అండ్ టీ (1.92%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.59%), విప్రో (-1.09%), సన్ ఫార్మా (-0.51%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.37%), టైటాన్ (-0.32%).