గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదు
- ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలు
- గీత దాటిన ఎమ్మెల్యేలపై చర్యలు
- ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ పనులకు అన్నా రాంబాబు హాజరైనట్టు గుర్తింపు
ఇటీవల, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపైనా కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు రాచమల్లుపై కేసు నమోదు చేశారు.