బీ అలెర్ట్.. యూపీఎస్సీ పరీక్షల తేదీ మారింది!
- సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం
- మే 26న జరగాల్సిన పరీక్షలను జూన్ 16కు మార్చిన బోర్డు
- సెప్టెంబరులో మెయిన్స్
అయితే, ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ రావడం, పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పరీక్షల తేదీని మే 26 నుంచి జూన్ 16కు మార్చినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో పాసైన వారు సెప్టెంబరులో జరిగే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు.