కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన నామా నాగేశ్వరరావు
- హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేత
- ఇప్పటికే కేసీఆర్ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించిన నామా
- ఈ నెల 15న జరగనున్న భవ్యతేజ వివాహం
కాగా, ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు నేతలు, ప్రముఖులను నామా ఆహ్వానించారు. కాగా, ఈ నెల 15న భవ్యతేజ-శేష మనోజ్ఞజ్యోతి వివాహం జరగనుంది.