హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
- మార్చి 6న మొదలైన ప్రక్రియ
- మార్చి 22తో ముగియనున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
- ‘మైయూఎస్‌సీఐఎస్’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని యూఎస్‌సీఐఎస్ సూచన
కాగా యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో లాటరీ వ్యవస్థలో కీలక మార్పులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బ్యాక్‌లాగ్ గ్రీన్‌కార్డ్‌లు, హెచ్ 1బీ వీసా దరఖాస్తులు, చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని అన్నారు.