ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి కిందపడిన కారు.. ఇద్దరి మృతి
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- ప్రమాద సమయంలో కారులో ఐదుగురు
- ప్రమాదానికి గల కారణంపై పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నారు.