న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు
- ఆరుగురిపై దుండగుడి కాల్పులు.. ఒకరి మృత్యువాత
- ఘటనపై దర్యాప్తు జరుపుతున్న న్యూయార్క్ సిటీ పోలీసులు
- న్యూయార్క్ సబ్‌వే సిస్టమ్‌లో జరుగుతున్న నేరాలపై వ్యక్తమవుతున్న ఆందోళన
కాగా న్యూయార్క్ నగరంలోని సబ్‌వే సిస్టమ్‌లో చోటు చేసుకుంటున్న నేరాలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. 2023లో వేర్వేరు 570 నేరపూరిత ఘటనలు జరిగినట్టు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ రిపోర్ట్ పేర్కొంది. 2022లో బ్రూక్లిన్ నుంచి వెళుతున్న రైలులో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి 10 మంది ప్రయాణికులను గాయపరిచాడు. ఆ తర్వాత కొన్ని వారాలకే మే 2022లో ఒక వ్యక్తి రైలులో కాల్పులు జరిపాడు.