నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భర్త వెకిలి చేష్టలు.. చెంప పగలుగొట్టిన భార్య
- మహిళలను తాకుతూ అసభ్య ప్రవర్తన
- రహస్యంగా రికార్డు చేసిన మఫ్టీలో ఉన్న పోలీసులు
- అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- వీడియో చూసి ఆగ్రహంతో భర్త చెంపలు వాయించిన వైనం
ఆపై అతడిని అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాకాన్ని వివరించడంతోపాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.