ఉత్తరాఖండ్‌లో ఆలయంలోకి ప్రవేశించిన చిరుత
- నైనిటాల్‌లోని ప్రసిద్ధ గోరఖల్ ఆలయంలోకి ప్రవేశించిన చిరుత
- తెల్లవారుజామున 3.40గంటల ప్రాంతంలో ఘటన
- కాసేపు చక్కర్లు కొట్టి ఆలయాన్ని వీడిన చిరుత
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు దేశంలో తరచూ జరుగుతున్నాయి. ఈ నెల 21న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత ఇద్దరు వ్యక్తులపై దాడిచేసింది. ఏడు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత దానిని బంధించగలిగారు.