ఢిల్లీకి వెళ్తున్న జగన్ .. అమిత్ షాతో ప్రత్యేక భేటీ?
- పూర్తి స్థాయిలో జగన్ రాజకీయ పర్యటన
- రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చిస్తారంటూ ఊహాగానాలు
- బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమంటూ ప్రచారం
మరోవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల రాకతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. షర్మిల నేరుగా తననే టార్గెట్ చేస్తుండటం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.