అమెరికాలో నానాటికీ దిగజారుతున్న ఉద్యోగుల పరిస్థితి.. 1000 మంది ఉద్యోగులపై 'ఈబే' వేటు
- అమెరికాలో కత్తిమీద సాములా మారిన ఉద్యోగాలు
- పెరిగిన ఖర్చులు, వేతనాలను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు
- సంస్థాగత మార్పుల్లో భాగంగానే తీసివేతలన్న ఈబే
ఈ మేరకు సంస్థ సీఈవో జామీ ఇయానోన్ ఉద్యోగులకు లేఖ రాశారు. ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల వేతనాలు, కంపెనీ వ్యవహారాల ఖర్చులు వ్యాపారానికి మించి ఉండడం వల్ల దానిని పరిష్కరించేందుకు, ఎండ్ టు ఎండ్ అనుభవాన్ని పెంచడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చేందుకు సంస్థాగత మార్పులు అమలు చేస్తున్నట్టు తెలిపారు.