రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టుకుని, రిక్షా తొక్కిన బీజేపీ ఎంపీ జీవీఎల్
- విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు
- నేడు ముగింపు రోజు
- ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ జీవీఎల్
"విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలోనే ఎక్కించుకుని తొక్కాను. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించాను" అని జీవీఎల్ వివరించారు.