జైపూర్ లో మంచు కురిస్తే ఇదిగో ఇలా ఉంటుందట..!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఏఐ జెనరేటెడ్ ఫొటోలు
- కశ్మీర్ కంటే జైపూర్ అందంగా ఉందంటున్న నెటిజన్లు
- నిజంగా మంచు కురిస్తే దేశంలోనే సుందరమైన నగరం అవుతుందని కామెంట్లు
నిజంగా జైపూర్ ఇలా మంచులో కూరుకుపోతే దేశంలోనే అత్యంత సుందరమైన నగరంగా నిలుస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కశ్మీర్ కంటే జైపూర్ సిటీయే అందంగా ఉంటుందని మరొకరు, పర్యాటకులంతా కశ్మీర్, మనాలీకి వెళ్లకుండా జైపూర్ కే వస్తారని ఇంకొకరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మంచులో తడిసిముద్దవుతున్న జైపూర్ సిటీ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని మరికొందరు కామెంట్ చేశారు.