ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే!
- ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు
- తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200
- 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350
ఇతర నగరాల్లో బంగారం ధరలు:
- విజయవాడ: 24 క్యారెట్లు - రూ. 58,200.. 22 క్యారెట్లు - 53,350
- విశాఖపట్నం: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
- బెంగళూరు: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
- చెన్నై: 24 క్యారెట్లు - 58,530.. 22 క్యారెట్లు - రూ. 53,650
- ఢిల్లీ: 24 క్యారెట్లు - 58,350.. 22 క్యారెట్లు - రూ. 53,500.
మరోవైపు వెండి ధరలకు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర రూ. 500 పెరిగింది.