కాంగ్రెస్ టికెట్‌పై కూకట్‌పల్లి నుంచి బరిలోకి బండ్ల గణేశ్!
- రాజకీయాల్లో ఇటీవల మళ్లీ యాక్టివ్ అయిన బండ్ల గణేశ్
- గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం
- పోటీకి ఓకే చెప్పిన బండ్ల గణేశ్!
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్ఠానం ఆయనతో మాట్లాడిందని, గణేశ్ కూడా అందుకు అంగీకరించారని పార్టీ వర్గాల సమాచారం.