ఈయనకు రూ.100 కోట్ల ఆస్తి ఉందంటే ఎవరూ నమ్మరు!
- తనవద్ద రూ.100 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని చెప్పిన వృద్ధుడు
- వీడియోను షేర్ చేసిన రాజీవ్ మెహతా అనే వినియోగదారుడు
- ఎల్ అండ్ టీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, కర్ణాటక బ్యాంకు షేర్లు ఉన్నట్లు వెల్లడి
రూ.80 కోట్ల విలువైన ఎల్ అండ్ టీ షేర్లు, రూ.21 కోట్ల విలువైన అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు, రూ.1 కోటి విలువైన కర్ణాటక బ్యాంకు షేర్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు. కేవలం డివిడెండ్‌తోనే తాను ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పారు.