అక్టోబరు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు... జాబితా విడుదల చేసిన ఆర్బీఐ
- వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు
- 15 సెలవులతో ఆర్బీఐ జాబితా
- అక్టోబరు చివరి వారంలో అత్యధిక సెలవులు
- దసరా నేపథ్యంలోనే భారీగా సెలవులు
అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే...
అక్టోబరు 14- రెండో శనివారం
అక్టోబరు 15- ఆదివారం
అక్టోబరు 18- కాతి బిహూ పర్వదినం (అసోంలోని బ్యాంకులకు సెలవు)
అక్టోబరు 19- సంవత్సరి పర్వదినం (గుజరాత్ లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబరు 21- దుర్గా పూజ
అక్టోబరు 22- ఆదివారం
అక్టోబరు 23- మహా నవమి
అక్టోబరు 24- దసరా (విజయదశమి)
అక్టోబరు 25- దుర్గాపూజ
అక్టోబరు 26- విలీన దినోత్సవం (జమ్మూ కశ్మీర్ లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబరు 27- దసై, దుర్గాపూజ
అక్టోబరు 28- నాలుగో శనివారం, లక్ష్మీపూజ
అక్టోబరు 29- ఆదివారం
అక్టోబరు 31- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి