చంద్రబాబు నెత్తిమీద జగన్ పాలు పోశాడు.. టీడీపీకి 151కి పైగా సీట్లు వస్తాయి: గోనె ప్రకాశ్ రావు
- చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి మేలు చేస్తుందన్న గోనె ప్రకాశ్ రావు
- జగన్ శాడిస్ట్ గా వ్యవహరిస్తున్నాడని విమర్శ
- కాంగ్రెస్ ను రేవంత్ నాశనం చేస్తున్నాడని మండిపాటు
ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గోనె ప్రకాశ్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ అనేవాడు నాశనం చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్న షర్మిలను రాకుండా అడ్డుకుంటున్నాడని... 2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందాడని, మరి ఆయనను కాంగ్రెస్ లోకి ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే తీసుకున్నాడని ఆరోపించారు.