సెప్టెంబర్ ను పాజిటివ్ గా ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 556 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 182 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.84%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.37%), టాటా స్టీల్ (3.33%), మారుతి (3.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.07%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%), సన్ ఫార్మా (-0.34%), నెస్లే ఇండియా (-0.26%), ఎల్ అండ్ టీ (-0.17%).