స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. దూసుకుపోయిన జియో ఫైనాన్స్

Markets ends in profits
  • 79 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.72 శాతం పెరిగిన జియో ఫైనాన్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65,076కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 19,343 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జియో ఫైనాన్స్ (4.72%), టాటా స్టీల్ (1.66%), టెక్ మహీంద్రా (1.60%), ఎన్టీపీసీ (1.21%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.15%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.96%), రిలయన్స్ (-0.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News