భారత షట్లర్ ప్రణయ్ సంచలనం.. ప్రపంచ నం.1పై విజయం
- ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో
అక్సెల్సెన్ పై గెలుపు - సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్న ప్రణయ్
- క్వార్టర్ ఫైనల్లోనే ఓడిన డబుల్స్ షట్లర్లు సాత్విక్–చిరాగ్
సెమీస్ చేరుకోవడం ద్వారా అతను కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. డబుల్స్ లో బంగారు పతకం తెస్తారని ఆశించిన రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ నిరాశ పరిచింది. క్వార్టర్స్‌లో ఈ ద్వయం 18–21, 19–21తో 11వ సీడ్ కిమ్ అస్ట్రుప్–ఆండ్రెస్ స్కారుప్ (డెన్మార్క్) జోడీ చేతిలో పోరాడి ఓడింది.