వైజాగ్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు.. ప్రయాణికుల గుస్సా
- ఈ ఉదయం బయలుదేరాల్సిన రైలు సాంకేతిక కారణాలతో రద్దయినట్టు అధికారుల ప్రకటన
- ఉదయం 7.00 గంటలకు మరో ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి
- వందేభారత్ ఆగే స్టేషన్లు అన్నిటిలో ప్రత్యామ్నాయ రైలు కూడా ఆగుతుందని వివరణ
వందేభారత్ రైలు ఆగే స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచే రైలు రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేశామని వివరించారు. కాగా, చివరి నిమిషంలో వందేభారత్ రైలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.