పాము, ఆవు మధ్య స్నేహం..వీడియో ఇదిగో!
- అసాధారణ వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద
- పాము, ఆవు బంధం చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
- ప్రకృతి సంక్లిష్టమైనదంటూ కామెంట్స్
వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రకృతి సంక్లిష్టమైందని, స్వానుభవంతోనే అది అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఆ రెండూ తమదైన భాషలో మాట్లాడుకుంటున్నాయని, ఇది మనుషులకు అందనిదని మరికొందరు వ్యాఖ్యానించారు.