లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్య.. ఇద్దరికీ వివాహం చేసిన భర్త
- బీహార్ నవాడా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- ప్రియుడితో ఏకాంతంగా ఉండగా భర్త కుటుంబసభ్యులకు దొరికిపోయిన మహిళ
- అతడిని చితక్కొట్టి బందీగా చేసిన భర్త కుటుంబసభ్యులు
- విషయం తెలిసి భార్యను ప్రియుడికిచ్చి వివాహం జరిపించిన భర్త
ఈలోపు ఇంటికొచ్చిన భర్తకు విషయం తెలియడంతో అతడు తన భార్య, ఆమె ప్రియుడికి గుళ్లో పెళ్లి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రియుడు వివాహిత నుదుటిపై కుంకుమ పెట్టే సమయంలో ఆమె వలవలా ఏడ్చేసింది. కాగా, ఈ ఘటన గురించి తమకు తెలిసిందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఈ విషయంలో ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.